ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైస్ మిల్లర్ల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారింది. కేంద్రం, రాష్ట్రం మధ్య తాము నలిగిపోతున్నామని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరాడించి FCI, పౌరసరఫరాల శాఖకు అప్పగించాల్సిన ధాన్యం… మిల్లుల్లోనే గుట్టలుగుట్టలుగా పేరుకుపోయింది. తడిసిన పంట ఓ వైపు మొలకెత్తుతున్న తరుణంలో మళ్లీ సీజన్ ధాన్యం వచ్చే అవకాశం ఉండటంతో మిల్లర్లు తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంది.
—————————————————————————————————————————-
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-
source
Rice Millers Facing Troubles With New Rules | Joint Karimnagar | ప్రభుత్వాల తీరుతో రైస్‌మిల్లర్ల గోస
Previous ArticleHardcore Warrior vs Arathi ELITES