అమెరికా సైన్యంతో కలిసి భారత దళాలు అలాస్కాలో.. ఒళ్లు గగుర్పొడిచే పారా జంపింగ్ కసరత్తులు చేశాయి. భారత్ – యూఎస్ లు నిర్వహించే యుధ్ అభ్యాస్ సైనిక శిక్షణల్లో భాగంగా ఈ ప్రదర్శనలు చేపట్టినట్లు భారత సైన్యం ప్రకటించింది. ఇరు దేశాల మధ్య సైనిక సహకార బలోపేతానికి ఈ ఆపరేషన్ దోహదం కానుందని తెలిపింది.
వెయిన్ రైట్ పర్వత ప్రాంతంలో సైనిక రవాణా విమానం నుంచి సైనికులు ఈ విన్యాసాలు చేపట్టారు. భారత్ నుంచి మరాఠా లైట్ ఇన్ ఫాంట్రీ రెజిమెంట్ కు చెందిన 350 మంది సైనికులు ఈ శిక్షణలో పాల్గొన్నారు
—————————————————————————————————————————-
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-
source
Indian, US Army carry out joint tactical exercise in Alaska | అమెరికాలో భారత సైనికుల పారా జంపింగ్
Previous ArticleBTS or BeatBox JCOP #kpop
Next Article Jamaica News Today October 05, 2023