#EtvAndhraPradesh భారత్ సహా చాలా దేశాల్లో గంజాయి సాగు……… వినియోగం నేరం. కానీ గంజాయి సాగును ఇటీవలే చట్టబద్ధం చేసిన థాయిలాండ్ … ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. గంజాయిని ఆహారంగా వినియోగించడానికి కూడా అనుమతి ఇచ్చింది. ఈ అనుమతితో థాయిలాండ్ వ్యాపారులు……. చెలరేగిపోతున్నారు. గంజాయి పువ్వులను సీసాల్లో పెట్టి అందంగా అలంకరిస్తున్నారు. ఐస్ క్రీములతో పాటు ఇతర పానియాలపైనా గంజాయి చల్లి అందిస్తున్నారు. గంజాయి తినిపించిన కోడి మాంసమంటూ………. జోరుగా విక్రయాలు సాగిస్తున్నారు….
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–
source
Thai Restaurants are Cooking With Cannabis | గంజాయి సాగును చట్టబద్ధం చేసిన థాయిలాండ్
Next Article 13Killoki Ted Bundy Slowed Reverb