Author: ETV Andhra Pradesh

ప్రజాగళం మూడో విడతలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కలిసి… ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మరోసారి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఉమ్మడిగా ప్రచారం ప్రజాగళం మూడో విడతలో కలిసి పాల్గొననున్న చంద్రబాబు – పవన్ ఈ నెల 10, 11 తేదీల్లో కలిసి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో ప్రచారం చేయనున్న చంద్రబాబు, పవన్‌ —————————————————————————————————————————- #etvandhrapradesh #latestnews #newsoftheday #etvnews —————————————————————————————————————————- ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7rVJB9RZAcufTkzl3O ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps —————————————————————————————————————————– For Latest Updates on ETV Channels !!! ☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7rVJB9RZAcufTkzl3O ☛ Visit our Official Website: http://www.ap.etv.co.in ☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K…

Read More

తెలుగుదేశం, జనసేన, భాజపా సంయుక్తంగా ఒకే వేదికపై ఎన్నికల శంఖారావం పూరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందుకు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి బహిరంగసభ వేదిక కానుంది. ఈ నెల 17న జరిగే బహిరంగ సభకు ప్రజాగళం పేరు ఖరారు చేశారు. లోకేష్ నేతృత్వంలో… 13 కమిటీల సభ్యులు నిర్విరామంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభకు ప్రధాని నరేంద్రమోదీ వస్తున్నందున… బ్లూబుక్ భద్రత నిబంధనల మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. బొప్పూడి సభ ద్వారా ఏపీ భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ మోదీ, చంద్రబాబు, పవన్ రూట్ మ్యాప్… ప్రకటించే అవకాశముంది. —————————————————————————————————————————- #etvandhrapradesh #latestnews #newsoftheday #etvnews —————————————————————————————————————————- ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7rVJB9RZAcufTkzl3O ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps —————————————————————————————————————————– For Latest Updates on ETV Channels !!!…

Read More

#EtvAndhraPradesh భారత్ సహా చాలా దేశాల్లో గంజాయి సాగు……… వినియోగం నేరం. కానీ గంజాయి సాగును ఇటీవలే చట్టబద్ధం చేసిన థాయిలాండ్ … ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. గంజాయిని ఆహారంగా వినియోగించడానికి కూడా అనుమతి ఇచ్చింది. ఈ అనుమతితో థాయిలాండ్ వ్యాపారులు……. చెలరేగిపోతున్నారు. గంజాయి పువ్వులను సీసాల్లో పెట్టి అందంగా అలంకరిస్తున్నారు. ఐస్ క్రీములతో పాటు ఇతర పానియాలపైనా గంజాయి చల్లి అందిస్తున్నారు. గంజాయి తినిపించిన కోడి మాంసమంటూ………. జోరుగా విక్రయాలు సాగిస్తున్నారు…. #LatestNews #NewsOfTheDay #EtvNews —————————————————————————————————————————- ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps —————————————————————————————————————————– For Latest Updates on ETV Channels !!! ☛ Visit our Official Website:http://www.ap.etv.co.in ☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K ☛ Subscribe to our YouTube Channel :…

Read More